ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 21, 2021, 12:28 PM

ఏపీ ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒప్పంద ఉద్యోగుల సర్వీసు కాలాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com