ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాల ఎన్టీవో కాలనీ నవచైతన్య స్కూలులో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 09:12 AM

నంద్యాల ఎన్టీవో కాలనీ నవచైతన్య స్కూలులో దారుణం జరిగింది. నైట్ క్లాస్ ల పేరిట స్కూల్ టీచర్లు హింసిస్తూ వీడియో తీసి వేధిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపణలు చేశారు. టీచర్లపై విద్యార్థుల తల్లిదండ్రులు టూటౌన్ పీఎస్ లో పిర్యాదు చేశారు.  ఓ టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com