ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయంలో మంత్రివర్గం ఉపసంఘం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2019, 04:54 PM

అమరావతి: సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలపై చర్చజరగగా ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స, బుగ్గన, విశ్వరూప్ ఈ సమావేశంలో పాల్గొనగా కొత్తగా ఇవ్వనున్న స్థలాలపై ఈ సమావేశంలో చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com