అనంతపురం: హిందూపురంలో ఘోరం. మానవత్వం మంటకలిసింది. అక్రమ సంబంధం పెట్టుకుని గర్భిణి అయిన ఓ మహిళ అర్థరాత్రి కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న బాత్రూమ్ లోకి బహిర్భూమి కోసం వెళ్లిన గర్భవతి. ఆ సమయంలో బాత్రూములోనే చిన్నారి జననం. గుట్టుచప్పుడు కాకుండా బాత్ రూమ్ లొనే చిన్నారిని వదిలి వెళ్లిన కర్కశ తల్లి విషయం బయటికి పొక్కడంతో పరారీలో ఉన్న అక్రమ సంబంధం నెరిపిన యవకుడు, యువతి బాత్ రూమ్ లొనే శ్వాస విడిచిన శిశువు