ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దశలవారీగా ఆందోళనలు చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 07:51 PM

కళ్యాణదుర్గం ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఎదుట సీఐటీయూ నేత వన్నూరుస్వామి అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఏటీఎం నాగరాజు, జిల్లా సహాయకార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులు, రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటాలు చేయనున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com