ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లా పరీక్షా ఫలితాలు విడుదల చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 08:17 PM

లా ఐదో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎనటీకే నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ....  ఆల్‌ ఇండియా బార్‌ పరీక్షలు రాయడానికి ఈనెల 25వ తేదీ లోపు రిజిసే్ట్రషన చేసుకోవాలని, ఆ లోపు ఐదో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల కాకపోతే ఎందరో విద్యార్థులు నష్టపోతారని అన్నారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల విద్యార్థులు గోవర్ధన, సుమలత, అరుణ, దీప్తి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com