పులివెందుల ఎన్టియు యూనియనకు వైయస్ వెంకటరెడ్డి విరాళాన్ని అందజేశారు. సోమవారం రిలయన్స్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న తులసి ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ యన్టియు యూనియన్ సభ్యులకు వెంకటరెడ్డి రూ. 20 వేలు విరాళం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచి చెడులను విద్యార్థి దశ నుంచి వివరించే ఉపాధ్యాయులకు విరాళాన్ని ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.