ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసిన ఎంపీ అభ్యర్థి సమద్ షాహిన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 07:41 PM

హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సమద్ షాహిన్ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధాశ్రమంలోవృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ తరగతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, డిసిసి మైనారిటీ అధ్యక్షులు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com