ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి సన్‌రైజర్స్ రికార్డ్....287 పరుగులు...ఆర్సీబీపై హైదరాబాద్‌ బ్యాటర్లు ఊచకోత

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 09:27 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ఆర్సీబీ జట్ల మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ 22 సిక్సలుతో ఊచకోత బ్యాటింగ్ ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్లు అభిషేక్ శర్మ 22 బంతుల్లో 34 పరుగులు, ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసాడు, హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు, ఐడెన్ మార్క్రామ్ 17 బంతుల్లో 32 పరుగులు, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేసాడు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com