ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాహుబలి-2 ట్రైలర్‌ వచ్చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2017, 09:43 AM

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి-2’ ట్రైలర్‌ వచ్చేసింది.2.24 నిమిషాల వ్యవధి ఉన్న ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి-2 తొలి భాగాన్ని మించి ఉంటుందని ట్రైలర్‌ను చూస్తేనే తెలుస్తోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ చిత్రంతో సమాధానం దొరకనుంది




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com