ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాన్ ఎఫెక్ట్.. నేడు రద్దైన రైళ్లు ఇవే..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 11:12 AM

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో బుధవారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు- రేపల్లె (07784/07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి (07875/07876), రేపల్లె-తెనాలి (07787/07888), గుంటూరు-రేపల్లె (07887), చెన్నైసెంట్రల్‌-న్యూజల్పాయిగురి (22611) వెళ్లే రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి.
సికింద్రాబాద్‌-గూడూరు (12710), తిరుపతి-లింగంపల్లి (12733), సికింద్రాబాద్‌-తిరుపతి (12764), కాకినాడటౌన్‌-బెంగళూరు (12710) రేపటి నుంచి నడవనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com