ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 12:27 PM

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్ప స్వామివారు సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై త్రివిక్ర‌మ‌ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com