ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత చిట్వేలి శాఖ నెలవారి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 12:10 PM

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలి శాఖ నెలవారి సమావేశాన్ని ఆదివారం శ్రీ సాయి వికాస్ పాఠశాల నందు నిర్వహించారు. సభ్యత్వం నమోదుపై, సెప్టెంబర్ నెలలో చేసిన సేవా కార్యక్రమాలు, వచ్చే నెల చేయవలసిన కార్యక్రమాలపై చర్చించారు. సెప్టెంబర్ చివరికి సభ్యత్వం ద్వారా వచ్చిన నగదును బ్యాంకులో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చౌడవరం సురేంద్ర రెడ్డి, అధ్యక్షులు సాయిరాం, కార్యదర్శి మునిరావు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com