ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా నియోజకవర్గంలో మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2023, 11:43 AM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు అసెంబ్లీ నియోజవర్గాన్ని అన్నిరాజకీయ పార్టీలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  మాల సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టిక్కెటు కేటాయించాలని కొవ్వూరులోని పరిమి రామారాయుడు, రత్తమ్మ కళ్యాణ మండపంలో యునైటెడ్‌ స్ట్రెంత్‌ (మాల సామాజిక వర్గ నాయకుల) కన్వీనర్‌ బొంతా శ్యాం రవిప్రకాష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....  మాలల ఆత్మగౌరవం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 2024లో మాలలకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, జాతీయ ఎన్నికల కమీషన్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని  తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com