ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 04:26 PM

అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను సీఎం జగన్ తుంగలో తొక్కుతున్నారు అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు వ్యాఖ్యలు చేశారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు ఎందుకు సమర్పించడం లేదో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాద్వార దర్శనం నిబంధనను అధికారపార్టీ ఎమ్మెల్యే కొడాలినాని ఎందుకు పాటించలేదో టీటీడీ సమాధానం చెప్పాలన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో హిందూ మతాన్ని, హైందవధర్మాన్ని కించపరిచేలా వ్యవహరిస్తామంటే హిందూ సమాజం క్షమించదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com