ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద ఎగసి పడుతున్న భారీ అలలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 04:01 PM

ముంబై: మహానగరానికి గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు ముంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నది. ఇక.. నగరంలోని మెరైన్ డ్రైవ్ వద్ద సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. సముద్రపు అలలు డ్రైవ్ వద్ద ఉన్న ఫుట్‌పాత్ మీదికి వస్తుండటంతో ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి ముంబై వాసులు ఎగబడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మెరైన్ డ్రైవ్ వద్ద ముంబైకర్స్ సందడి చేస్తున్నారు. ఎగసి పడుతున్న భారీ అలలను ఆస్వాదిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com