ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర బడ్జెట్‌పై అధికారులతో యనమల కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2018, 12:33 PM

అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్‌పై అధికారులతో కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు, ఖర్చులపై యనమల అధికారులతో చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com