ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విభజన సమయంలో ఒప్పందాన్ని అమలు పరచాలి : ఖర్గే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2018, 12:39 PM

న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో చేసిన ఒప్పందాన్ని అమలు పరచాలని కాంగ్రెస్‌ సభ్యుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తాను సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా సభ ఆర్డర్‌లో లేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పడు కూడా అదే పద్ధతిలో నిబంధనల్లో ఏముందో ఆ ప్రకారమే సభను నడిపించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com