ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ సీఎం స‌ల‌హాదారుడు పదవీకాలం పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 09:00 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ కల్లం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అజయ్‌ కల్లం పదవీకాలం ఈ నెల 3వ తేదీతో ముగిసింది. అయితే ఆయన పదవీకాలాన్ని ఈ నెల 4వ తేదీ నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com