ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నేత పురంధేశ్వరిపై కొడాలి నాని ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 08:54 PM

బీజేపీ నేత పురంధేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. గుడివాడలో ఏరోబిక్స్ (రైల్వే ఫ్లైఓవర్లు) నిర్మాణం అభివృద్ధికి పురంధేశ్వరి అడ్డుపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. దీనిపై ఉద్యమం చేపడతామని కొడాలి నాని హెచ్చరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే ప్రయత్నాన్ని మానుకోవాలని పురంధేశ్వరిని కొడాలి నాని కోరారు. టీడీపీ నేతలకు మేలు చేసేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com