ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి విద్యా-ఉద్యోగ సమాచారం, 26-02-2020

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 12:32 PM

1) ఎల్ ఐసీ లో 495 సైంటిస్టులు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 495 పోస్టులు-పాళీలు: సైంటిస్ట్-28, సైంటిఫిక్/ టెక్నికల్ అసిస్టెంట్-207
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంఎస్/ ఎంసీఏ ఉత్తీర్ణత. వయసు: 26.03.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 26, 2020,
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 26, 2020.
వెబ్ సైట్:www.calicut.nielit.in/nic
2) ఎల్విస్ 218 ఖాళీలు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)
పోస్టుల భర్తీకి కింది దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 218 పోస్టులు-పాళీలు: అసిస్టెంట్ ఇంజనీర్-50, అసిస్టెంట్ అడ్మినిస్టేట్ ఫీసర్-188
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, బీఆర్క్, ఎంఈ ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 15, 2020.
వెబ్ సైట్: https:/licindia.in/
3) సీడాక్ లో ప్రాజెక్ట్
నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ - కంప్యూటింగ్ సీ-డాక్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 182 పోస్టులు-పాళీలు: ప్రాజెక్ట్ మేనేజర్-10, ప్రాజెక్ట్ ఇంజనీర్-122
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ బీటెక్/ ఎంసీఏ/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 11, 2020,
వెబ్ సైట్: cdac.in/
4) టీఎస్ ఎడ్ సెట్-2020
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఎడ్ సెట్) ప్రకటనను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.
ఈ పరీక్ష ద్వా రా 2020-21 సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)
కాల వ్యవధి: రెండేళ్లు
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆధారంగా.
పరీక్ష తేది: మే 28, 2020. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 650 (ఎస్సీ ఎస్టీలకు రూ.450) ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 27, 2020 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 20, 2020 (రూ. 2000 ఆలస్య రుసుముతో మే 04, 2020).
వెబ్సైట్ : www.tsche.ac.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com