కడప : టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ద్వారక నగర్లోని ఆయన ఇంటిపై అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పోలీసులు భారీ బందోబస్తుతో ఇంటిచూట్టు మోహరించి ఉన్నారు. హైదరాబాద్లోని శ్రీనివాసులరెడ్డి కార్యాలయాలపై కూడా అధికారులు దాడులు చేపట్టారు.