ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తిరుపతి, చిత్తూరు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్‌ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2019, 10:14 AM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ తిరుపతి, చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలతో పవన్‌ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com