ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతకవిటి: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:09 PM

వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సంతకవిటి ఎస్ఐ ఆర్. గోపాలరావు అన్నారు. ఈ మేరకు బుధవారం సంతకవిటి మండల కేంద్రంలో పలు వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎవరైనా మద్యం స్రవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పలు వాహనాల పత్రాలను ఎస్ఐ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com