ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక అప్‌డేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 06:38 PM

ఏపీలో దీపం పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31 నుంచి ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్‌ను రూపొందించినట్లు స్పష్టం చేశారు.
ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు-నవంబర్ మధ్య రెండో సిలిండర్, డిసెంబర్-మార్చి మధ్య మూడో సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 2,684 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com