ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్నహోబిలంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వైవీఆర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 07:13 PM

ఉరవకొండ మండలం ఎంతో ప్రసిది గాంచిన పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆదివారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి దర్శించుకున్నారు.
ముందుగా ఆలయ కమిటీ వారు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ కానిస్టేబుల్ వెంకటేశ్ ఏర్పాటు చేసిన దేవర కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com