ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ ప్రాక్టీస్‌ చూశారా?

sports |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 05:08 PM

టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన ఆస్ట్రేలియా మ్యాచ్‌కు భారత్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ ఎప్పటిలానే కఠోర ప్రాక్టీస్‌ చేసింది.
నెట్స్‌లో హర్మన్‌ పడ్డ శ్రమను తెలియజేస్తూ ఓ వీడియోను షేర్‌ చేసింది. బ్యాటింగ్‌, రన్నింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విన్యాసాలను ఆ వీడియోలో చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com