ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టుల మరో దుశ్చర్య

national |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 05:10 PM

ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు సాధారణ పౌరుల్ని హతమారుస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లాలోని ముటేలి గ్రామానికి చెందిన దిర్ధో లచ్చు అనే వ్యక్తిని మావోయిస్టులు గొంతు కోసి హత్య చేశారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com