ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూవివాదం.. అన్నయ్యను చంపేసిన తమ్ముడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 05:06 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఆదివారం దారుణ ఘటన జరిగింది. భూవివాదం కారణగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో తమ్ముడు అన్నయ్యను కత్తితో పొడిచినట్లు సమాచారం.
అనంతరం అతన్ని కుటుంబీకులు సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com