ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసభ్యంగా ప్రవరించిన కండక్టర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 05:49 PM

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ బస్ కండక్టర్ కు దేహశుద్ది చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఓ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినులతో కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడు.
3దీంతో సదరు విద్యార్థులు బస్సును ఆపి కండక్టర్ ను నిలదీశారు. అనంతరం ఓ యువతి ఆవేశంతో కండక్టర్ ను చెప్పుతో కొట్టగా.. మరో యువతి అతడి చెంపలు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com