పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మాలే గంగమ్మ దేవాలయంలో నవరాత్రి దసరా ఉత్సవాలలో భాగంగా. ఆదివారం ఉదయం మాలే గంగమ్మ తల్లి లలిత త్రిపుర సుందరి దేవి అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహిళా భక్తులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.