ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛన్లను పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 01:28 PM

గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులో సచివాలయ సిబ్బంది మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా వార్డులో పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ పలువురు పింఛన్ దారులకు పింఛన్ నగదు అందజేశారు. మొదటి రోజే 100% పింఛన్ ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com