ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితుల లిస్ట్ రెడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 06:47 PM

బుడమేరు వరదల్లో కలిగిన నష్టాన్ని గణన చేశాక పరిహారానికి అర్హుల జాబితాను 32 వార్డుల్లోని సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర తెలిపారు. జాబితాలపై అభ్యంతరాలుంటే స్పెషల్‌ ఆఫీసర్‌, డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌కు తెలియజేయాలని ఆయన సూచిం చారు. ఆదివారం కండ్రిక కాలనీ, పాయకాపురం, ప్రకా్‌షనగర్‌, వాంబేకాలనీ, రాజీవ్‌నగర్‌ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అభ్యంతరాలు సోమవారమూ తెలియజేయొచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com