ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దులీప్‌ ట్రోఫీ విజేత ఇండియా A

sports |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 07:18 PM

దులీప్‌ ట్రోఫీ విజేతగా మయాంక్ అగర్వల్ సారథ్యంలోని ఇండియా A నిలిచింది. ఇండియా Cతో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండు విజయాలతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన ఇండియా A టైటిల్‌ను సొంతం చేసుకుంది.
350 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-C 217 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అన్షుల్ కంబోజ్ (ఇండియా-C) నిలిచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com