ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక నిమజ్జన ఊరేగింపు.. బిల్డింగ్‌పై ఉత్సాహంగా వృద్ధురాలు డ్యాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 03:11 PM

దేశవ్యాప్తంగా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రస్తుతం గణపతి నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక పుణె వ్యాప్తంగా పలు చోట్ల వినాయక నిమజ్జన ఊరేగింపును భక్తులు నిర్వహించారు.
నగరంలో తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న విఘ్నేశ్వరుని నిమజ్జన ఊరేగింపును ఓ వృద్ధురాలు బిల్డింగ్ టెర్రస్‌పై నుంచి చూసింది. ఉత్సాహంగా ఆమె సైతం డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com