ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ పదవులకు వైసీపీ నేతల రాజీనామా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 02:03 PM

రాజ్యసభ సభ్యత్వాలకు వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు అందజేశారు. ఒకే లైన్‌లో పదవికి రాజీనామా చేస్తున్నామని మాత్రమే వివరించారు. కాగా, వీరిద్దరూ త్వరలోనే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com