ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కసాపురం అంజన్న ఆలయంలో శ్రావణమాస పూజలు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 01:38 PM

కసాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామికి శ్రావణమాసం నాలుగో మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయం మారుమోగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com