ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 30న పెద్దాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:53 PM

పెద్దాపురం స్థానిక మరిడమ్మ దేవస్థానంలో ఈనెల 30న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కార్యక్రమం నిర్వహించనున్నట్టు దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ చేబ్రోలు రామ్మోహనరావు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా నిర్వహించే ఈవ్రతాల్లో పాల్గొనే మహిళలకు దేవస్థానం తరఫున లక్ష్మీదేవి రూపు, రవిక, పూజా సామగ్రీ ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు. వివరాల కోసం 9908683913, 9989651940, 9000488945 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com