ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలూరు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 03:59 PM

ఏలూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య జఠిలమైంది. నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు ట్రాఫిక్‌తో హడలిపోతున్నారు. నిత్యం వందలాది భారీ వాహనాలు, వేలాది ద్విచక్ర వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. నగరంలో భారీ వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ప్రవేశం లేదు. రోజంతా భారీ వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగించడంతో సమస్య తీవ్రమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com