ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు వీఆర్ కు ఎస్ఐ వెంకటసుబ్బమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 10:44 AM

16 మంది ఎస్ఐలకు పోస్టింగ్ ఇస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఉత్తర్వులు జారీ చేశారు. తాలూకా ఎస్ఐ ఉమామహేశ్వర్ ను వేకెన్సీ రిజర్వేషన్ కు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగసౌజన్యను ఎన్ఆర్ పేటకు, చిత్తూరు టూ టౌన్ కు సుగుణను, ఎన్ ఆర్ పేట వెంకటసుబ్బమ్మను వేకెన్సీ రిజర్వేషన్ కు, సురేంద్ర బాబును పిసిఆర్ కు పోస్టింగ్ శనివారం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com