ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కణుగులవలస ఎస్ఎంసి చైర్మన్ గా కనమట శశిభూషణరావు ఏకగ్రీవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 05:27 PM

ఆముదాలవలస మండలం కణుగులవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్ గా కనమట శశిభూషణ్ రావు, వైస్ చైర్మన్ గా బెలమాన దుర్గాబాయి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సర్పంచ్ నూక అప్పలసూరన్నాయుడు (రాజు) తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఈ ఎన్నికలు పాఠశాలలో జరిగాయని అన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com