ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లిపర్తి మరియు వెదుల్లవలస స్కూల్ కమిటీ ఎలక్షన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 05:25 PM

ఆమదాలవలస మండలం నెల్లిపర్తి మరియు వెదుల్లవలస ప్రభుత్వ పాఠశాలలో గురువారం స్కూల్ కమిటీ ఎలక్షన్లు నిర్వహించారు.నెల్లిపర్తి స్కూల్ చైర్మన్ గా నాయడు రమేష్ మరియు వెదుల్లవలస జడ్పీహెచ్ స్కూల్ చైర్మన్ గా బత్తుల బాబురావు గా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికైనట్ల గ్రామస్తులు టీడీపీ స్థానిక నేతలు తదితరులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి పలు కార్యక్రమాలను ముందుండి నడిపిస్తామని ఎన్నికయిన వారు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com