ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలూరులో ఫిబ్రవరి 17న వైసీపీ ‘బీసీ గర్జన’ సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 02:08 PM

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఫిబ్రవరి 17న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘బీసీ గర్జన’ సభ నిర్వహించనున్నారు. బీసీ గర్జన సభలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా గర్జన సభలో వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com