ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా మహంకాళి అమ్మవారి జాతర మహోత్సవం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 04:24 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తోటగేరిలో మహంకాళి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంను మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. అనంతరం మంత్రి సవితమ్మని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com