ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్దుల్ కలాం కు నివాళులు అర్పించిన బిజెపి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:24 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలను భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com