ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు తహసీల్దార్‌ కార్యా లయాలను తనిఖీ చేసిన జేసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:18 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లి సంఘటనతో సత్యసాయి జిల్లా రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కదిరి సబ్‌డివిజనలోని పలు తహసీల్దార్‌ కార్యాలయాలను జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ బుధవారం తనిఖీ చేశారు. అందులో భాగంగా కదిరి పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం లోని రికార్డు గదులను జేసీ పరిశీలించారు. రికా ర్డులను జాగ్రత్తగా భద్రపర చాలని, విధులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com