ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంక్ ఆఫ్ బరోడా టెక్కలి బ్రాంచ్ 117 ఆవిర్భావ దినోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 03:28 PM

బ్యాంక్ ఆఫ్ బరోడా టెక్కలి బ్రాంచ్ 117 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా నా ఈ సంవత్సరం కూడా బీసీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు శుక్రవారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ హాస్టల్ ఫ్యాన్ కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ప్రసాద్ తదితరులు బ్యాంక్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com