ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెస్ టోర్నమెంట్ పోస్టర్లు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 02:30 PM

గుంతకల్లు పట్టణంలోని మాంటిస్సోరి ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెస్ టోర్నమెంట్ కు చెందిన పోస్టర్లను గురువారం స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన కుమారుడు ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా టోర్నమెంట్ నిర్వాహకుడు నాగార్జున, కరస్పాండెంట్లు ప్రభాకర్, శ్రీనివాసులు మాట్లాడుతూ తమ పాఠశాలలో చెస్ టోర్నమెంట్ ఈనెల 20 న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com