ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిషేధిత ప్లాస్టిక్ ను వాడవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 03:38 PM

నిషేధిత ప్లాస్టిక్ ను వాడవద్దని జ్యూట్ బ్యాగుల ముద్దు అని పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఫ్లాకార్డ్స్ పట్టుకొని చెట్లు నరక వద్దని మొక్కలను పెంచాలని నీటిని వృధా చేయవద్దని ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com