ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికురాలి గొడవ.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 02:48 PM

అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమాన సిబ్బందితో ఓ ప్రయాణికురాలు గొడవకు దిగడంతో ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. మయామీ నుంచి న్యూజెర్సీకి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్న్ లైన్స్ కు చెందిన విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు విమాన సిబ్బందితో గొడవకు దిగింది. ఈ క్రమంలో విమానాన్ని ఆర్లాండో దిశగా దారి మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రయాణికురాలిని కిందకు దింపేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com